ప. గో. జిల్లా సమగ్రాభివృద్ధికి సమన్వయంతో పనిచేయాలి: కలెక్టర్

54చూసినవారు
ప. గో. జిల్లా సమగ్రాభివృద్ధికి సమన్వయంతో పనిచేయాలి: కలెక్టర్
ప. గో. జిల్లా సమగ్రాభివృద్ధికి అన్ని శాఖల
అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. శనివారం జిల్లా రెవెన్యూ, ఇరిగేషన్, అగ్రికల్చర్, విద్య, ఆరోగ్య, సాంఘిక సంక్షేమం, పౌర సరఫరాల శాఖల అధికారులతో విడివిడిగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. అన్ని శాఖల సమన్వయంతోనే జిల్లా అభివృద్ధి సాధ్యమని, దీనికోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్