పెంటపాడు: చంటి బిడ్డలు గర్భిణీలకు వ్యాధి నిరోధక టీకాలు

75చూసినవారు
పెంటపాడు: చంటి బిడ్డలు గర్భిణీలకు వ్యాధి నిరోధక టీకాలు
పెంటపాడు మండలం పెంటపాడు గ్రామంలో బుధవారం చంటి పిల్లలు, గర్భిణీలకు రోగ నిరోధక టీకాలు వేశారు. ఏ ఎన్ఎం వెంకటలక్ష్మి, ఆశా సిబ్బంది ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పీహెచ్సీ సిబ్బంది, పిల్లల తల్లులు పాల్గొన్నారు. నెలల వయసు పిల్లలు నుంచి, యుక్త వయసు ఉన్న పిల్లలకు వయసుని బట్టి వివిధ రకాల వ్యాక్సిన్లు వైద్య అధికారులు వేశామని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్