శ్రీనివాస్ వర్మను కలిసిన పెనుగొండ మండల బీజేపీ అధ్యక్షుడు

82చూసినవారు
శ్రీనివాస్ వర్మను కలిసిన పెనుగొండ మండల బీజేపీ అధ్యక్షుడు
కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించి సంవత్సరమైనందున భూపతి రాజు శ్రీనివాస వర్మను పెనుగొండ బీజేపీ పార్టీ అధ్యక్షుడు దొడ్డిపట్ల నాగూరు  కలిశారు. నరసాపురం పార్లమెంటు పరిధిలోని అనేక అభివృద్ధి కార్యక్రమాలు రోడ్లు డయాలసిస్ సెంటర్లు, విశాఖ ఉక్కు ప్యాకేజీ తీసుకురావడానికి ఆయన చేసిన కృషిని కొనియాడారు. రాబోయే కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి నరసాపురం పార్లమెంట్ పరిధిలోని ప్రాంతాలను అభివృద్ధి చేయాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్