పెనుగొండ: ఘనంగా పూలే జయంతి వేడుకలు

68చూసినవారు
పెనుగొండ: ఘనంగా పూలే జయంతి వేడుకలు
పెనుగొండ గ్రామపంచాయతీలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా పంచాయతీ కార్యాలయం నందు మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెనుగొండ గ్రామ సర్పంచ్ నక్క శ్యామల సోని మహాత్మ జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయితీ కార్యదర్శి టీ రత్నాకర్, పంచాయతీ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, పలువురు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్