పెనుగొండ: వేతన బకాయిలు చెల్లించాలి: సీఐటీయూ

84చూసినవారు
పెనుగొండ: వేతన బకాయిలు చెల్లించాలి: సీఐటీయూ
పెనుగొండ మండలం నడిపూడి పంచాయతీలో 3 నెలల వేతన బకాయిలు చెల్లించాలంటూ, సంక్షేమ పథకాలు అమలు చేయాలంటూ సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు సోమవారం వినతిపత్రం ఇచ్చారు. సర్పంచ్, కార్యదర్శి సమన్వయంతో సమస్యలు వెంటనే పరిష్కరించకపోతే పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని జిల్లా నాయకుడు వెంకటేశ్వరరావు తెలిపారు.  జీతాలు అడిగితే పన్నులు వసూలు చేసి ఇస్తే వేతనాలు చెల్లిస్తామని కార్యదర్శి చెప్పటం విడ్డూరంగా ఉందన్నారు.

సంబంధిత పోస్ట్