పెనుగొండ: రహదారికి తాత్కాలిక మరమ్మత్తులు

53చూసినవారు
పెనుగొండ: రహదారికి తాత్కాలిక మరమ్మత్తులు
పెనుగొండ మండలం సిద్ధాంతం బ్రిడ్జి రోడ్ దొంగరావిపాలెం మార్కెట్ దగ్గర రోడ్ గోతులమయంగా ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో స్పందించిన స్థానిక కూటమి నాయకులు గురువారం ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ ఆదేశాలతో జెసిబి ఏర్పాటు చేసి రహదారిని చదును చేయించారు. దీంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్