పెనుమంట్ర: విద్యుత్ మరమ్మత్తులు సరఫరా నిలిపివేత

57చూసినవారు
పెనుమంట్ర: విద్యుత్ మరమ్మత్తులు సరఫరా నిలిపివేత
పెనుమంట్ర మండలం మార్టేరు సబ్‌స్టేషన్ పరిధిలో బుధవారం 33 కేవీ బ్రేకర్ లింబ్ దెబ్బతినడంతో, విద్యుత్ సిబ్బంది తక్షణమే మరమ్మత్తు పనులు ప్రారంభించారు. దీనివల్ల పెనుమంట్ర, మార్టేరు సహా పరిసర గ్రామాల్లో విద్యుత్ సరఫరా తాత్కాలికంగా నిలిపివేశారు. మరమ్మత్తులు పూర్తయిన వెంటనే విద్యుత్ పునరుద్దరిస్తామని అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్