ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం పరిష్కారిస్తుందని ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ అన్నారు. పెనుమంట్ర మండలం సోమరాజు ఇల్లిందలపర్రు, గ్రామాల్లో ప్రజా సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పెనుమంట్ర మండలం మల్లెపూడి ఎస్ ఇల్లిందలపర్రు గ్రామాల్లో ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు