పెనుమంట్రలో పోషన్ పఖ్వాడా కార్యక్రమం

59చూసినవారు
పెనుమంట్రలో పోషన్ పఖ్వాడా కార్యక్రమం
పెనుమంట్ర మండలం పెనుమంట్ర గ్రామంలోని స్థానిక అంగన్వాడీ కోడ్ నెంబర్: 4 లో శుక్రవారం పోషణ పక్వాడా కార్యక్రమం నిర్వహించారు. ఈ నేపథ్యంలో పిల్లల తల్లులు, బాలింతలకు చిరుదాన్యాలు, స్థానికంగా దొరికే పళ్లతో దొరికే పోషకాలు గురించి వివరించారు. కార్యక్రమంలో ఏఎన్ ఎం భాగ్యకుమారి, ఆశ సంతోషి, అంగన్వాడీ టీచర్స్ లక్ష్మి, శాంతి, మంగాయమ్మ, అరుణ, వెంకటలక్ష్మి, సుజాత, వెంకటరత్నం, సత్యవేణి, ఆయాలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్