పలు తీర్మానాలు ఆమోదం

51చూసినవారు
పలు తీర్మానాలు ఆమోదం
పెనుగొండ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో బుధవారం పంచాయతీ సాధారణ సమావేశానికి జడ్పీటీసీ పోడూరి గోవర్ధన హాజరైయ్యారు. సర్పంచ్ ప్రవేశపెట్టిన 31 తీర్మానాలను వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదిస్తూ తీర్మానించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు కృష్ణమూర్తి, సత్యప్రభాకర్, రవికుమార్, సత్యాసూర్యప్రసాద్, తదితరులు పాల్గన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్