పెనుగొండ మండలం మేజర్ గ్రామపంచాయతీ సిద్ధాంతం గ్రామ తెదేపా పార్టీ అధ్యక్షుడిగా సీనియర్ నాయకుడు ఉండవల్లి సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం మండల సంస్థ గత ఎన్నిక కమిటీ ఆధ్వర్యంలో సిద్ధాంతంలో ఈ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. చిన్ని మాట్లాడుతూ గ్రామ అభివృద్ధిలో ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ నేతృత్వంలో మండల తెదేపా ఆధ్వర్యంలో సిద్ధాంతం కూటమి సభ్యులంతా ఏకమై గ్రామాభివృద్ధికి కృషి చేస్తామన్నారు.