పెనుగొండ మల్లప్ప దిబ్బ లో ఇంటిపై పడ్డ టేకు చెట్టు కొమ్మలు

68చూసినవారు
పెనుగొండ మల్లప్ప దిబ్బ లో ఇంటిపై పడ్డ టేకు చెట్టు కొమ్మలు
పెనుగొండ మండలం వెంకట్రామపురం గ్రామపంచాయతీ పరిధిలో మల్లప్ప దిబ్బ లోని పెనుకొండ-సిద్ధాంతం రోడ్డు వెంబడి ఉన్న ఒక ఇంటిపై గురువారం సాయంత్రం కురిసిన భారీ వర్షాలకు ఈదురు గాలులకు టేకు చెట్టు భారీ సైజు కొమ్మలు విరిగిపడ్డాయి. దీంతో పైకొప్పు పాక్షికముగా దెబ్బతింది. ఇంటిలో ఉన్నవారికి ఎవరికి ప్రమాదం జరగలేదు. దీంతో ఆ ప్రాంత ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

సంబంధిత పోస్ట్