వడలి: పోషకాహారంతోనే ఆరోగ్య పరిరక్షణ

55చూసినవారు
వడలి: పోషకాహారంతోనే ఆరోగ్య పరిరక్షణ
వడలి సెక్టార్ పరిధిలో పోషణ్ పక్వాడ కార్యక్రమంలో భాగంగా పెనుగొండ మండలంలోని చినమల్లం గ్రామంలో ఐసీడీసీ సూపర్వైజర్ రూతు కుమారి 1000 రోజుల సంరక్షణ లోపల పోషణ రక్తహీనత మొదలైన అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గర్భిణీలు తాజా కాయగూరలు, ఆకుకూరలు, పండ్లు వంటి పోషకాహారం తీసుకోవాలన్నారు. బయట ఆహారం పిల్లలకు పెట్టకూడదని, పెద్దలకు కూడా మంచిది కాదని ఈ సందర్భంగా వివరించారు.

సంబంధిత పోస్ట్