జులై 3 న ఎమ్మెల్యే పితాని విజయోత్సవ ర్యాలీ

68చూసినవారు
జులై 3 న ఎమ్మెల్యే పితాని విజయోత్సవ ర్యాలీ
ఆచంట నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీమంత్రి, పొలిట్ బ్యూరో సభ్యులు పితాని సత్యనారాయణ విజయోత్సవ ర్యాలీ జులై 3వ తేదీన పెనుగొండ మండలం దొంగరావపాలెం నుంచి ప్రారంభమై పెనుగొండ గ్రామంతో ముగుస్తుంది. విజయోత్సవ ర్యాలీలో జనసేన, టీడీపీ, బీజేపీ కార్యకర్తలు, అభిమానులు, నాయకులు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కూటమి నాయకులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్