ఆచంటలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు తరలిరావాలి: జెంట్రీ శ్రీను

74చూసినవారు
ఆచంటలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు తరలిరావాలి: జెంట్రీ శ్రీను
ఆచంట నియోజకవర్గ కేంద్రమైన ఆచంట పట్టణంలో స్థానిక ఎమ్మార్వో కార్యాలయం రోడ్ లో ఆచంట నియోజకవర్గ మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా రేపు ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు అంబేద్కర్ విగ్రహ అవిష్కరణ కార్యక్రమానికి నియోజకవర్గంలోని ప్రతి ఒక్క అంబేద్కర్ పాల్గొని విజయవంతం చేయాలని పెనుగొండ మండలం మాల సంఘాల జేఏసీ కన్వీనర్ జెంట్రీ శ్రీనివాస్ శనివారం ఒక ప్రకటనలో కోరారు.

సంబంధిత పోస్ట్