పెనుగొండలో ప్రపంచ జూనోసిస్ డే దినోత్సవం

8చూసినవారు
పెనుగొండలో ప్రపంచ జూనోసిస్ డే దినోత్సవం
పెనుగొండ ప్రాంతీయ పశు వైద్యశాలలో ప్రపంచ జూనోసిస్ డే ఆదివారం నిర్వహించారు. సర్పంచ్ నక్క శ్యామల సోని శాస్త్రి రేబిస్ వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. మానవాళి జంతువుల ఆరోగ్య రక్షణకే టీకాలు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇంచార్జి ఏ డి డాక్టర్ కంఠమణి భాను, తేజ, పశు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్