1, 118 కొబ్బరికాయలతో శ్రీ వేంకటేశ్వరునికి పూజ

72చూసినవారు
1, 118 కొబ్బరికాయలతో శ్రీ వేంకటేశ్వరునికి పూజ
హౌసింగ్ బోర్డు కాలనీలోని శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారికి 1, 118 కొబ్బరికాయలతో పూజ చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్, భీమవరం ఎమ్మెల్యేగా పులపర్తి అంజిబాబు తోపాటు జనసేన అత్యధిక సీట్లులో విజయం సాధించాలని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం స్థాపించాలని కోరుతూ పట్టణానికి చెందిన అల్లం రమేష్, సత్యవాణి దంపతులు వెంకటేశ్వర స్వామివారికి 1, 118 కొబ్బరికాయలు మొక్కుకున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్