మరికాసేపట్లో పవర్ కట్

75చూసినవారు
మరికాసేపట్లో పవర్ కట్
భీమవరం మండలం గొల్లవానితిప్ప విద్యుత్తు ఉప కేంద్రం పరిధిలో 11 కేవీ విద్యుత్తు లైన్ల వెంబడి చెట్ల కొమ్మలు తొలగిస్తున్న నేపథ్యంలో ఈ నెల 11న ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సరఫరా నిలిపివేస్తామని ఈఈ పీర్ అహ్మదాఖాన్ బుధవారం తెలిపారు. ఉపకేంద్రం పరిధిలోని గుట్లపాడు, కొత్తపూసలమర్రు, దొంగ పిండి గ్రామాలకు సరఫరా ఉండదన్నారు.

సంబంధిత పోస్ట్