వైఎస్.షర్మిలని మర్యాదపూర్వకంగా కలిసిన అంకెం సీతారామ్

50చూసినవారు
వైఎస్.షర్మిలని మర్యాదపూర్వకంగా కలిసిన అంకెం సీతారామ్
ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్. షర్మిలనురెడ్డిని కాంగ్రెస్ పార్టీ భీమవరం నియోజకవర్గ ఇన్చార్జ్ అంకెం సీతారామ్ శుక్రవారం విజయవాడ పార్టీ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం ఆయన నియోజకవర్గ పరిస్థితులను గురించి చర్చించారు. అనంతరం షర్మిల మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని అసెంబ్లీని మరింత బలోపేతం చేయాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్