భీమవరం: కలెక్టరేట్లో అంబేద్కర్ జయంతి వేడుకలు

65చూసినవారు
భీమవరం: కలెక్టరేట్లో అంబేద్కర్ జయంతి వేడుకలు
భీమవరం కలెక్టరేట్లో అంబేద్కర్ జయంతి వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ, కలెక్టర్ నాగరాణి, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి పాల్గొన్నారు. అనంతరం అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ న్యాయవాదిగా, ఆర్థికవేత్తగా, రాజకీయవేత్తగా, రాజ్యాంగ నిర్మాతగా భారతీయుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతారన్నారు.

సంబంధిత పోస్ట్