భీమవరం మండలం గొల్లవాని తిప్పలో భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాల మహానాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు నన్నేటి పుష్పరాజ్, కేంద్రమంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ శనివారం హాజరయ్యారు. అనంతరం అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం వారు మాట్లాడారు. భారత రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరు గౌరవించాలని వారు సూచించారు.