భీమవరం: కష్టకాలంలో దాతల సహకారం అద్వితీయం

56చూసినవారు
భీమవరం: కష్టకాలంలో దాతల సహకారం అద్వితీయం
కష్టకాలంలో ఉన్న వారిని ఆదుకోవడానికి దాతలందిస్తున్న సహకారం అద్వితీయమని భీమవరం నియోజకవర్గ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. బుధవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వరద బాధితుల సహాయార్థం నాగిడిపాలెం గ్రామస్థులు రూ. లక్ష విరాళాన్ని ఎమ్మెల్యే అంజిబాబుకు అందించారు. అనంతరం వారిని ఎమ్మెల్యే అభినందించారు.

సంబంధిత పోస్ట్