భీమవరం: పల్లెల అభివృద్ధికి కృషి

62చూసినవారు
భీమవరం: పల్లెల అభివృద్ధికి కృషి
పల్లె పండుగ కార్యక్రమాలతో గ్రామాలలో ఎంతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం మండలం దిరుసుమర్రులో 4 పశువుల షెడ్ లను, వీరవాసరం మండలం అండలూరు గ్రామంలో పల్లె పండుగ పశువుల షెడ్ ను ఎమ్మెల్యే శుక్రవారం ప్రారంభించి మాట్లాడారు. రానున్న ఐదేళ్లలో రాష్ట్రాన్ని అబివృద్ధి చేసి స్వర్ణాంధ్రప్రదేశ్‌ గా తీర్చిదిద్దుతామని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్