భీమవరం: సమాజ సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలి

5చూసినవారు
భీమవరం: సమాజ సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలి
సమాజ సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలని బీజేపీ పట్టణ అధ్యక్షులు వబిలిశెట్టి ప్రసాద్ రావు, అడబాల శివ అన్నారు. లయన్స్ క్లబ్ పట్టణ అధ్యక్షులుగా ఎన్నికైన బోండా రాంబాబును బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో సత్కరించారు. సమాజ సేవ చేయాలనే ఆలోచన ఎంతో గొప్పదని, లయన్స్ క్లబ్ ద్వారా సామాజిక సేవ చేయడంలో రాంబాబు ముందుంటారని అన్నారు. లయన్స్ క్లబ్ అధ్యక్షులుగా ఎన్నిక కావడం గొప్ప విశేషమని, రానున్న రోజుల్లో మరెన్నో పదవులను అధిరోహించాలని అన్నారు.

సంబంధిత పోస్ట్