భీమవరం: జాతరలు గ్రామశాంతిని కోరుకుంటాయ్

6చూసినవారు
భీమవరం: జాతరలు గ్రామశాంతిని కోరుకుంటాయ్
మన సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా అమ్మవార్ల జాతర మహోత్సవాలు నిర్వహించడం మంచి విషయమని ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు అన్నారు. భీమవరం 36వ వార్డులో శ్రీమావుళ్ళమ్మ దుర్గమ్మ అమ్మవార్ల 12వ జాతర మహోత్సవాన్ని ఆదివారం ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించారు. అమ్మవార్ల జాతరలు గ్రామశాంతిని కోరుకుంటాయని, 12 ఏళ్లుగా అమ్మవారి జాతర మహోత్సవాలను సంప్రదాయ బద్దంగా నిర్వహించడం అభినందనీయమన్నారు.

సంబంధిత పోస్ట్