భీమవరం: వరద బాధితులకు ఆర్థిక సాయం

59చూసినవారు
భీమవరం: వరద బాధితులకు ఆర్థిక సాయం
భీమవరం జిల్లా కలెక్టర్ ఛాంబర్ నందు పాలకోడేరు మండలం ఎంపీడీవో ఎన్.మురళి గంగాధరరావు, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణిని కలిసి రూ.56 వేలు డిడిని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేశారు. ఈ విరాళం మొత్తాన్ని పాలకోడేరు మండలం ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది, గ్రామ సచివాలయాల సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు విజయవాడ వరద బాధితుల సహాయార్థం అందజేయడం జరిగిందని ఎంపీడీవో ఎన్. మురళి గంగాధర్ రావు తెలిపారు.

సంబంధిత పోస్ట్