భీమవరం నియోజకవర్గంలోని టీడీపీ పట్టణ కమిటీల నూతన కార్యవర్గ సభ్యులు మంగళవారం నియోజకవర్గ ఇన్ ఛార్జ్ తోట సీతారామలక్ష్మిని ఆమె కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పార్టీ ఆదేశాలను నిష్టతో అమలు చేస్తూ, సమర్థవంతమైన నాయకత్వంతో మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.