భీమవరం: ముక్కోటి ఉత్సవాల్లో ఎమ్మెల్యే

75చూసినవారు
భీమవరం: ముక్కోటి ఉత్సవాల్లో ఎమ్మెల్యే
ముక్కోటి ఏకాదశి సందర్భంగా భీమవరం జెపి రోడ్డులోని శ్రీపద్మావతి వెంకటేశ్వరస్వామి వారిని హౌసింగ్ బోర్డు కాలనీలోని వెంటేశ్వర స్వామి వారిని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు శుక్రవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలను నిర్వహించి ఆశీర్వచనం అందించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్