భీమవరం ఆనంద ఇన్ పంక్షన్ హాల్లో వారాహి జ్యుయలరి ప్రదర్శనను శనివారం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ప్రారంభించారు. ఆకర్షణీయ ఆభరణాలను మహిళలు పెద్దఎత్తున ఆదరిస్తున్నారని పేర్కొన్నారు. క్లస్టర్ మేనేజర్ అనంత్ రెడ్డి తెలిపిన ప్రకారం, గ్రాము బంగారంపై ₹150 తగ్గింపుతో ఈ ప్రదర్శన రెండు రోజులపాటు అందుబాటులో ఉంటుందని చెప్పారు.