భీమవరం: అక్షరాభ్యాసం చేయించిన ఎమ్మెల్యే

50చూసినవారు
భీమవరం: అక్షరాభ్యాసం చేయించిన ఎమ్మెల్యే
చిన్ననాటి నుంచే మానవీయ విలువలతో కూడిన విద్యా బోధన అంగన్‌వాడీలలో అందిస్తున్నారని ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు అన్నారు. భీమవరం 39వ వార్డు దుర్గాపురంలోని అంగన్వాడీ కేంద్రంలో మన అంగన్వాడీ పిలుస్తోంది - సామూహిక అక్షర భాస్యం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. ఈనెలాఖరు వరకు మన అంగన్వాడీ పిలుస్తోంది కార్యక్రమాన్ని, సామూహిక అక్షరాభ్యాసాల కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు.

సంబంధిత పోస్ట్