భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు శనివారం రక్తదాతల దినోత్సవం సందర్భంగా 64 సార్లకుపైగా రక్తదానం చేసిన ఐదుగురు రక్తదాతలను భీమవరంలో సత్కరించారు. రక్తదానం అనేది ప్రాణదానంతో సమానం అని, ఆరోగ్యానికి హానికరం అనే అపోహలు తొలగించాలన్నారు. 18 నుండి 55 ఏళ్ల వయస్సులో ఎవరు కావాలన్నా రక్తదానం చేయవచ్చని అన్నారు.