భీమవరం: యువకుడిపై పోక్సో కేసు నమోదు

65చూసినవారు
భీమవరం: యువకుడిపై పోక్సో కేసు నమోదు
భీమవరం హోటల్లో పనిచేస్తున్న బాలికను అక్కడే పనిచేస్తున్న అసోం రాష్ట్రానికి చెందిన వ్యక్తి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తరువాత ఆమె గర్భం దాల్చడంతో విజయవాడలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని అక్కడ ఉంచాడు. కొద్ది రోజుల కిందట ఆమెకు పాప పుట్టింది. ఆ యువకుడు తన తల్లిదండ్రులను చూసి వస్తానని చెప్పి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో బాధితురాలు అక్కడి పోలీసులను ఆశ్రయించగా పోక్సో కేసు నమోదు చేసి భీమవరం బదిలీ చేశారు.

సంబంధిత పోస్ట్