భీమవరం: "ప్రతిభకు పేదరికం అడ్డు రాకూడదు"

32చూసినవారు
భీమవరం: "ప్రతిభకు పేదరికం అడ్డు రాకూడదు"
ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలో 2024-25 విద్య సం. లో ప్రతిభ కనబరిచిన 32 మంది విద్యార్థులకు భీమవరం శ్రీతుమ్మలపల్లి మంగరాజు విశ్రాంతి భవనం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు చేతుల మీదుగా మెరిట్ స్కాలర్ షిప్స్ ను అందించారు. భీమవరంలో ప్రతిభావంతులైన విద్యార్థులకు దాతలు ఎంతో ప్రోత్సాహం అందిస్తున్నారని, ఇంటర్ లో ఈ ఏడాది అత్యధిక శాతంలో ఉత్తీర్ణత సాధించారని అన్నారు.

సంబంధిత పోస్ట్