భీమవరం: నేడు ఈ ప్రాంతాల్లో పవర్ కట్

80చూసినవారు
భీమవరం: నేడు ఈ ప్రాంతాల్లో పవర్ కట్
భీమవరం మండలం కొవ్వాడ విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో కరెంట్ తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించే ప్రక్రియలో శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తునట్లు విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకటేశ్వరరావు తెలిపారు. శివరావుపేట, జువ్వలపాలెం రోడ్డు, ఇండియన్ హాస్పిటల్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్