భీమవరం: హామీలను అమలు చేయాలి

61చూసినవారు
భీమవరం: హామీలను అమలు చేయాలి
కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు జరపాలని పేదలందరికీ అర్హులైన వారందరికీ ఇళ్ల స్థలాలు ఇల్లు ఇవ్వాలని సీపీఎం పశ్చిమగోదావరి జిల్లా కమిటీ కార్యదర్శి శ్రీ జె ఎన్ వి. గోపాలం కోరారు. ఈనెల 8వ తేదీ నుండి భీమవరంలో ప్రారంభమైన ప్రజా చైతన్య సైకిల్ యాత్ర వివిధ మండలాలు గ్రామాలలో పర్యటించి పెంటపాడు మండలంలోకి బుధవారం ప్రవేశించింది.

సంబంధిత పోస్ట్