భీమవరం: రీయింబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేయాలి

62చూసినవారు
భీమవరం: రీయింబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేయాలి
కూటమి ప్రభుత్వం నిరుద్యోగ భృతి, విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, అలాగే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని మాజీ మంత్రి కానుమూరి వెంకట నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. బుధవారం భీమవరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద వైసీపీ శ్రేణులతో కలిసి యువత పోరు కార్యక్రమం చేపట్టారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.

సంబంధిత పోస్ట్