రాష్ట్ర డయాలిసిస్ థెరపిస్టుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ.. భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులకు రాష్ట్ర కార్యదర్శి రహీమ్ వినతి పత్రం అందజేశారు. వినతి పత్రంలో డయాలిసిస్ థెరపిస్టులకు కనీస వేతనాలు, ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలని కోరిన రహీమ్, ఈ అంశాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం తీసుకురావాలని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయు ధీమా వ్యక్తం చేశారు.