భీమవరం: క్యాన్సర్ తో బాధపడుతున్న ఆవుకు చికిత్స

3చూసినవారు
భీమవరం: క్యాన్సర్ తో  బాధపడుతున్న ఆవుకు చికిత్స
భీమవరం మండలం చినఅమిరం ప్రాంతంలో క్యాన్సర్ తో బాధపడుతున్న ఒక ఆవుకు శనివారం పశు వైద్యులు చికిత్స అందించారని గో సంరక్షణ అధ్యక్షుడు సుంకర దాసు తెలిపారు. క్యాన్సర్ తో బాధపడుతున్న ఆవుకు ఒళ్లంతా కంటి కింద రావడంతో పశు వైద్యులు పుండరీ బాబు కొన్ని వాక్సిన్లతో చికిత్స అందించారు. మూడు నెలలపాటు వాక్సిన్లు వేయాలని డాక్టర్ సూచించారు. మొక ఏడుకొండలు, అశోక్ యాదవ్, డిన్ను, బాలు, నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్