భీమవరం: సింధూర్ మొక్క నాటిన కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ

56చూసినవారు
భీమవరం: సింధూర్ మొక్క నాటిన కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ
కేంద్ర మంత్రిగా శ్రీనివాస వర్మ ప్రమాణం చేసి ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా భీమవరంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో సోమవారం సింధూర్ మొక్కను నాటారు. దేశ రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన వీరజవాన్లకు స్మరణార్థంగా, ఆపరేషన్ సింధూర్ విజయానికి ప్రతీకగా ఈ మొక్కను నాటినట్లు ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్