భీమవరం: పలు వార్డులలో నీటి సరఫరా నిలిపివేత

1చూసినవారు
భీమవరం: పలు వార్డులలో నీటి సరఫరా నిలిపివేత
భీమవరం పట్టణ పరిధిలోని పలు వార్డులలో నేటి సాయంత్రం మంచినీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ రామచంద్ర రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీరాంపురం రిజర్వాయర్ దగ్గర మెయిన్ పైప్ లైన్ రిపేర్ కారణంగా ట్యాంక్ కు అనుసంధానమైన రెండో పట్టణంలోని 29,30,31,32,33,34,36,37 వార్డులకు ఈరోజు సాయంత్రం మంచినీటి సరఫరా నిలిపివేస్తున్నామని, ప్రజలు మంచినీటిని పొదుపుగా వాడుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్