భీమవరం: విద్యుత్ స్తంభంపై యువకుడు హల్ చల్

6చూసినవారు
భీమవరంలో మెంటేవారితోటకు చెందిన శ్యామ్ అనే యువకుడు శనివారం హై టెన్షన్ విద్యుత్ స్తంభం ఎక్కి హల్చల్ చేశాడు. మద్యం మత్తులో ఈ చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అతన్ని కిందకు దించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటనతో రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. అయితే అతను హైట్ టెన్షన్ విద్యుత్ స్తంభం ఎందుకు ఎక్కాడో తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్