యజ్ఞ కర్త జంధ్యాలకు బిల్డర్స్ అసోసియేషన్ సత్కారం

56చూసినవారు
యజ్ఞ కర్త జంధ్యాలకు బిల్డర్స్ అసోసియేషన్ సత్కారం
అతిరాత్ర మహాయాగ యజ్ఞ కర్త జంధ్యాల శ్రీనివాస సుబ్రహ్మణ్య శర్మను భీమవరం బిల్దర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా సత్కరించారు. అసోసియేషన్ గౌరవాధ్యక్షులు గన్నాబత్తుల శ్రీనివాస్ మాట్లాడుతూ భీమవరంలో 11 రోజులపాటు అతిరాత్ర మహాయాగం నిర్వహించి అందరినీ పునీతం చేసిన యజ్ఞ కర్త శర్మ ఒక వ్యక్తి కాదు మహా సంస్థ అని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్