పలు శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్ నాగరాణి

69చూసినవారు
పలు శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్ నాగరాణి
ప. గో. జిల్లా కలెక్టర్ నాగరాణి జిల్లాలోని పలు ప్రభుత్వ శాఖల అధికారులతో శనివారం విడివిడిగా సమీక్షించారు. అన్ని శాఖల సమన్వయంతోనే జిల్లా అభివృద్ధి సాధ్యమని, ఇందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. పాఠశాలల్లో మనబడి నాడు - నేడు కింద అదనపు తరగతి గదుల నిర్మాణం చేపట్టాలన్నారు. జిల్లాలో వరి విత్తనాల పంపిణీ, నారుమళ్లు, నాట్లపై ఆరా తీశారు.

సంబంధిత పోస్ట్