మృతుల కుటుంబాలను పరామర్శించిన జిల్లా కలెక్టర్

51చూసినవారు
మృతుల కుటుంబాలను పరామర్శించిన జిల్లా కలెక్టర్
మొగల్తూరు నల్లంవారి తోటలో ప్రమాదం జరిగిన మృతుల కుటుంబాలను, క్షతగాత్రులను జిల్లా కలెక్టర్ పరామర్శించారు. ఇందుకు బుధవారం నరసాపురం ప్రభుత్వ ఆసుపత్రికి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్ వెళ్లి పరామర్శంచారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున న్యాయం చేస్తామని ఎమ్మెల్యే భరోసానిచ్చారు.

సంబంధిత పోస్ట్