కష్టకాలంలో దాతలు ముందుకు రావడం అభినందనీయమం

81చూసినవారు
కష్టకాలంలో దాతలు ముందుకు రావడం అభినందనీయమం
ఆపదలో ఉన్నవారిని కష్టకాలంలో ఉన్నవారిని ఆదుకోవడం మానవత్వమని, వారిని ఆదుకునేందుకు దాతలు ముందుకు రావడం అభినందనీయమని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) మంగళవారం అన్నారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో విజయవాడ వరద బాధితుల సహాయార్థం భీమవరం ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ రూ 1, 50, 116 లను విరాళాన్ని ఎమ్మెల్యే అంజిబాబుకు చెక్కును అందించారు. దాతలను ఎమ్మెల్యే అంజిబాబు అభినందించారు.

సంబంధిత పోస్ట్