భీమవరంలో డా. శ్యామ ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు

6చూసినవారు
భీమవరంలో డా. శ్యామ ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు
సమైఖ్య భారత కోసం ప్రాణాలు అర్పించిన త్యాగధని డా. శ్యామ ప్రసాద్ ముఖర్జీ అని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లూరి సాయి దుర్గరాజు తెలిపారు. భీమవరం పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఆయన జయంతిని రాయలంలో విగ్రహం వద్ద ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వబిలిశెట్టి ప్రసాద్ రావు, అడబాల శివ తదితరులు పాల్గొని మాట్లాడారు.

సంబంధిత పోస్ట్