భీమవరం విష్ణు కళాశాలకు చేరుకుంటున్న ఎన్నికల సిబ్బంది

70చూసినవారు
భీమవరం విష్ణు కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రానికి సిబ్బంది, అధికారులు చేరుకుంటున్నారు. ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభం కానున్న కౌంటింగ్ ప్రక్రియ చేపట్టేందుకు ఎన్నికల అధికారులు ఇప్పటికే ఏర్పాటు చేశారు. విష్ణు కళాశాలలో నరసాపురం పార్లమెంటు పరిధిలోని ఆచంట, తణుకు, పాలకొల్లు, నరసాపురం నియోజకవర్గాలకు సంబంధించి కౌంటింగ్ జరగనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్