పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత: కలెక్టర్

54చూసినవారు
పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత: కలెక్టర్
పర్యావరణ పరిరక్షణకు సమిష్టగా కృషి చేయాలని, పర్యావరణాన్ని పరిరక్షించడంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. బుధవారం భీమవరం పట్టణంలోని జైత్ర బిజినెస్ సాల్యుషన్స్ , వెస్ట్ బెర్రీ స్కూల్, శ్రీభగవాన్ ట్రేడర్స్ ఆధ్వరంలో "5, 000 ఉచిత మట్టి వినాయక ప్రతిమలను జెపి రోడ్డులోని శ్రీభగవాన్ ప్లాజా వద్ద ఎమ్మెల్యే అంజిబాబు, జెసి రాహుల్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు.

సంబంధిత పోస్ట్