విష్ణు కళాశాలలో మీడియా సెంటర్ ఏర్పాటు

80చూసినవారు
భీమవరం విష్ణు కళాశాలలో జరుగుతున్న కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి కళాశాల ఆవరణలో మీడియా సెంటర్ ఏర్పాటు చేశారు. పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో ఈ మీడియా సెంటర్ ను ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రంలో ఓట్లు లెక్కింపు ప్రక్రియను ఎప్పటికప్పుడు మీడియా సెంటర్ కు అధికారులు చేరవేస్తారు. కౌంటింగ్ కేంద్రానికి మీడియాను అధికారులు అనుమతించడం లేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్