వరద సహాయ చర్యల్లో ప్రతిఒక్కరూ పాలు పంచుకోవాలి

51చూసినవారు
వరద సహాయ చర్యల్లో ప్రతిఒక్కరూ పాలు పంచుకోవాలి
విజయవాడ వరద బాధితులకు సహాయక చర్యల్లో భాగంగా బుధవారం ది భీమవరం ఆక్వా డీలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2, 000 ఆహార పదార్థాలను విజయవాడ తరలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నాగరాణి ఆహారం తరలించే వాహనాన్ని ప్రారంభించారు. అనంతరం జిల్లా కలెక్టర్ నాగరాణి, ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ. వరద సహాయ చర్యల్లో ప్రతిఒక్కరూ పాలు పంచుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్